కాంగ్రెస్- ఆప్‌ల మధ్య తొలగిన ప్రతిష్టంభన..
Delhi Politics: రేపటి విపక్షాల సమావేశాని ఆప్ హాజరైయ్యే అవకాశం
కాంగ్రెస్- ఆప్‌ల మధ్య తొలగిన ప్రతిష్టంభన..
Delhi Politics: కాంగ్రెస్- ఆప్‌ల మధ్య ప్రతిష్టంభన తొలిగినట్లు కనిపిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను... సమర్ధించేది లేదని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ తేల్చి చెప్పారు. కేసీ వేణుగోపాల్ ప్రకటన నేపథ్యంలో.. రేపటి విపక్షాల సమావేశాని ఆప్ హాజరైయ్యే అవకాశం ఉంది. మరో వైపు కాసేపట్లో ఆప్ పీఏసీ ప్రారంభం కానుంది. ఈ సమావేశం అనంతరం విపక్షాల సమావేశానికి హాజరుపై ఆప్ ప్రకటన చేసే అవకాశం ఉంది.
Next Story




