Parliament: క్రిమినల్ చట్టాల బిల్లులపై వెనక్కి తగ్గిన కేంద్రం

Parliament: మూడు చట్టాల బిల్లులపై మార్పులు తేవాలని నిర్ణయం

Shekhar G
Published on: 12 Dec 2023 7:10 PM IST
The Center Backed Down On The Criminal Law Bills
X

Parliament: క్రిమినల్ చట్టాల బిల్లులపై వెనక్కి తగ్గిన కేంద్రం

Parliament: ఇండియన్ పీనల్ కోడ్, CrPC, ఎవిడెన్స్ యాక్ట్‌లను భర్తీ చేయడానికి ఉద్దేశించిన మూడు బిల్లులను పరిశీలించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మార్పులు తేవాలని సూచించింది. దానికి అనుగుణంగా కేంద్రం ఓ అడుగు వెనక్కి తగ్గి.. బిల్లులో మార్పులపై సమీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. కాగా.. నవంబర్ 7న ప్యానెల్‌లోని ప్రతిపక్ష సభ్యులు బహుళ భిన్నాభిప్రాయాలను సమర్పించారు. వీటితోపాటు.. పలుసూచనలు చేయటంతో.. తాజాగా కేంద్రం మార్పులు చేసేందుకు స్వాగతించింది.

Shekhar G

Shekhar G

Next Story