Prahlad Modi: ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు

Prahlad Modi Car Hit The Road Divider
x

Prahlad Modi: ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు

Highlights

Prahlad Modi:మైసూర్‌లోని ఆస్పత్రిలో ప్రహ్లద్ మోడీకి చికిత్స.. కారు రోడ్డు డివైడర్‌కి ఢీకొట్టింది

Prahlad Modi: కారు ప్రమాదంపై మోడీ సోదరుడు ప్రహ్లద్ మోడీ వివరణ ఇచ్చారు. అనుకోకుండా జరిగిన కారు ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పారు. మైసూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నామన్నారు. ప్రమాదంపై ప్రధాని ఫోన్ చేసి మాట్లాడారన్నారు. కర్నాటక ప్రజలు తమపై ఎంతో ఆప్యాయత చూపించారంటూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories