Boiler Blast: బీహార్‌లో ఘోర ప్రమాదం.. బాయిలర్‌ పేలి 10 మంది మృతి

Boiler Blast: *ముజఫర్‌పూర్‌లో ఓ నూడుల్స్‌ పరిశ్రమలో పేలుడు *బాయిలర్‌ పేలి 10 మంది మృతి

Sandeep Eggoju
Published on: 26 Dec 2021 1:31 PM IST
The Boiler Explosion at a Factory in Bihars Muzaffarpur | National News Today
X

బీహార్‌లో ఘోర ప్రమాదం

Boiler Blast: బీహార్‌లో భారీ ప్రమాదం జరిగింది. ముజఫర్‌పూర్‌లోని ఓ నూడుల్స్‌ పరిశ్రమలో బాయిలర్‌ పేలింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. మరి కొంతమంది తీవ్రంగా గాయపడటంతో క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story