నిన్న టీవీ ఆర్టిస్ట్‌‌ను చంపిన ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్‌లో హతం...

Terrorists Who Killed TV Actress Amreen Bhat Encountered Today in Jammu Kashmir | Live News
x

నిన్న టీవీ ఆర్టిస్ట్‌‌ను చంపిన ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్‌లో హతం...

Highlights

Jammu Kashmir Encounter: రెండు ఎన్‌కౌంటర్లలో నలుగురు లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతం...

Jammu Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్‌లో రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. శ్రీనగర్‌ సౌరా, అవంతిపొరాలో ఈ ఎన్‌కౌంటర్లు జరిగాయి. నిన్ని టీవీ ఆర్టిస్ట్‌ను చంపిన ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఈ రెండు ఎన్‌కౌంటర్లలో నలుగురు లష్కరే తొయిబా ఉగ్రవాదులను మట్టుబెట్టారు పోలీసులు. మొత్తానికి అమ్రీన్‌ భట్‌ను హతమార్చిన ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories