Prime Minister: బెంగళూరులో ప్రధాని మోడీ పర్యటన..!

* బెంగళూరులో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు

R Tripura Malini
Published on: 11 Nov 2022 12:18 PM IST
terminal opening at kempegowda airport
X

బెంగళూరులో ప్రధాని మోడీ పర్యటన

PM At Bengaluru: ప్రధాని మోడీ కర్ణాటకలో బిజీబిజీగా పర్యటిస్తున్నారు. బెంగళూరులో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. కెంపేగౌడ విమానాశ్రయంలో రెండో టెర్మినల్‎ను ప్రధాని ప్రారంభించారు. అంతకుముందు వందే భారత్ ఎక్స్‎ప్రెస్‎ను మోడీ జెండా ఊపి ప్రారంభించారు. భారత్ గౌరవ్ కాశీ దర్శన్ పేరుతో ఈ ఎక్స్‎ప్రెస్ ట్రైన్ పరుగులు పెట్టనుంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story