Kedarnath Snowfall: కేదార్‌నాథ్‌లో భారీగా మంచు వర్షం.. చిక్కుకుపోయిన యాత్రికులు..

Kedarnath: కేదార్‌నాథ్‌ యాత్రలో మొత్తం 150 మంది తెలుగువారు

Dhatripriya
Published on: 3 May 2023 2:00 PM IST
Telugu Pilgrims Stuck In Snow During Kedarnath Yatra
X

Kedarnath: కేదార్‌నాథ్‌ యాత్రలో మంచులో చిక్కుకున్న తెలుగు యాత్రికులు

Kedarnath: ఉత్తరాఖండ్ లో రెండురోజులుగా కురుస్తున్న భారీ హిమపాతంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ యాత్రను రద్దు చేసినా.. నిన్న కేదార్‌నాథ్‌కు చేరుకున్న వారు మంచులో చిక్కుకుని అవస్థలు పడుతున్నారు. కేదార్‌నాథ్‌ యాత్రలో చిక్కుకున్న వారిలో తెలుగు యాత్రికులు కూడా ఉన్నారు. కేదార్‌నాథ్‌ యాత్రలో మొత్తం 150 మంది తెలుగువారు ఉండగా.. అందులో కొందరు మంచులో చిక్కుకోవడంతో శ్వాస అందక ఇబ్బందులు పడుతున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story