Delhi: కేంద్రమంత్రి పియూష్ గోయల్ అపాయింట్‌మెంట్ కోరిన తెలంగాణ మంత్రులు

*ఇంకా ఖరారుకాని పీయూష్ గోయల్ అపాయింట్‌మెంట్ *ఇవాళ పార్లమెంట్‌లో పీయూష్‌ గోయల్‌తో భేటీ అయ్యే ఛాన్స్

Sandeep Reddy
Published on: 20 Dec 2021 10:46 AM IST
Telangana Ministers Seeking Union Minister Piyush Goyal Appointment
X

కేంద్రమంత్రి పియూష్ గోయల్ అపాయింట్‌మెంట్ కోరిన తెలంగాణ మంత్రులు

Delhi: తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీలోనే ఉన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం నుంచి స్పష్టత కోరుతుంది తెలంగాణ సర్కార్. కేంద్రమంత్రి పీయూష్ గోయాల్‌ అపాయింట్‌మెంట్ కోరారు తెలంగాణ మంత్రులు. అయితే పీయూష్ గోయల్ అపాయింట్‌మెంట్ ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. ఇవాళ పార్లమెంట్‌లో పీయూష్‌ గోయల్‌తో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story