Kumaraswamy: దేశ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు

Kumaraswamy: ఇప్పటికే దేశవ్యాప్తంగా పర్యటిస్తూ పలువురు సీఎంలను కలిశారు

Rama Rao
Published on: 26 May 2022 12:11 PM IST
Telangana CM KCR to Visit Karnataka Today | Telugu News
X

Kumaraswamy: దేశ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు

Kumaraswamy: దేశ రాజకీయాల్లో మార్పులు తీసుకురావలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారని అన్నారు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి. సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటనపై స్పందిస్తూ దేశవ్యాప్త టూర్‌లో భాగంగానే మాజీ ప్రధాని దేవగౌడను కలిసేందుకు కేసీఆర్ వస్తున్నట్లు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు దేశాన్ని అదోగతి పట్టించాయని అందుకే కేసీఆర్ మార్పు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ ఇప్పటికే దేవగౌడతో పలుమార్లు భేటీ అయ్యారని మరోసారి దేశ రాజకీయాలపై ఇద్దరు నేతలు కీలక చర్చలు జరపనున్నారని కుమారస్వామి తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story