Amit Shah - KCR: కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ సమావేశం

* విభజన చట్టం హమీల అమలు తీరుపై చర్చించనున్న సీఎం * ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు స్థలం కేటాయించాలని కోరే ఛాన్స్

Sandeep Reddy
Published on: 4 Sept 2021 3:58 PM IST
Telangana CM KCR Meeting With Union Minister Amit Shah
X

కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ సమావేశం (ట్విట్టర్ ఫోటో)

Amit Shah - KCR: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన చట్టం హమీలపై కేంద్ర సాయాన్ని మరోసారి సీఎం కేసీఆర్ కోరనున్నారు. రాష్ట్రానికి మరికొంతమంది ఐపీఎస్ అధికారులను పెంచాలని కేంద్ర మంత్రిని కోరనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు నిధులు ఇవ్వాలని అడిగనున్నారు. ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు స్థలం కేటాయించాలని సీఎం కేసీఆర్ కోరనున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story