CM KCR: హస్తిన పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీ

*సాయంత్రం 5గంటలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలువనున్న సీఎం *రాత్రి 7గంటలకు గజేంద్ర సింగ్ తో భేటీ కానున్న కేసీఆర్

Sandeep Reddy
Updated on: 6 Sept 2021 3:00 PM IST
Telangana Chief Minister KCR Busy in Meetings With Union Ministers in Delhi Tour
X

హస్తిన పర్యటనలో సీఎం కేసీఆర్

CM KCR : హస్తిన పర్యటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీబిజీగా ఉన్నారు.. తెలంగాణ భవన నిర్మాణానికి భూమిపూజకోసం ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ఐదు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. రాష్ట్రానికి సంబందించి వివిధ అంశాలపై ప్రధాని మోడీ, అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని, రాత్రి 7 గంటలకు జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ను కలువనున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story