Young Leader Award: డాక్టర్‌ ప్రభు కుమార్‌కు కేతన్ దేశాయ్ యంగ్ లీడర్ అవార్డు

కరోనా పాండమిక్‌లో అత్యధిక మంది పేషెంట్లకు సేవలందించిన డాక్టర్ ప్రభు *డాక్టర్ ప్రభు కుమార్‌కు అభినందనలు తెలిపిన ప్రముఖులు

Shilpa
Updated on: 15 Nov 2021 12:09 PM IST
Telangana Action Committee Chairman Dr Prabhu Kumar Received Ketan Desai Young Leader Award in New Delhi
X

డాక్టర్‌ ప్రభు కుమార్‌కు కేతన్ దేశాయ్ యంగ్ లీడర్ అవార్డు(ఫైల్ ఫోటో)

Young Leader Award: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ యాక్షన్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ ప్రభు కుమార్‌‌‌కు, డాక్టర్ కేతన్ దేశాయ్ యంగ్ లీడర్ అవార్డు దక్కింది. డాక్టర్ ప్రభు కుమార్‌ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేశారు.

న్యూ ఢిల్లీలో ఐఎమ్ఏ హౌస్‌లో జరిగిన ఈ అవార్డు ప్రదానోత్సవానికి కేంద్ర ప్రభుత్వ పెద్దలు, జాతీయ నేతలు, వైద్య రంగ ప్రముఖులు హాజరయ్యారు. కరోనా పాండమిక్‌లో అత్యధిక మంది పేషెంట్లకు సేవలందించారు డాక్టర్ ప్రభు కుమార్. అవార్డు తీసుకోవడం పట్ల పలువురు ప్రముఖులు ప్రభు కుమార్‌‌కు అభినందనలు తెలిపారు.


Shilpa

Shilpa

Next Story