Tamil Nadu: విద్యార్థిపై తీవ్రంగా దాడి చేసిన ఉపాధ్యాయుడు

Teacher Attack on a Student in Tamil Nadu
x
Representational Image
Highlights

Tamil Nadu: స్టూడెంట్‌ను కింద పడేసి కాళ్లతో తన్నిన టీచర్

Tamil Nadu: తమిళనాడులోని చిదంబరంలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే విచక్షణ కోల్పోయాడు. క్లాసులు ఎగ్గొడుతున్నాడన్న ఒకే ఒక్క కారణంతో విద్యార్థిపై తీవ్రంగా దాడి చేశాడు. విద్యార్థిని కింద పడేసి జుట్టు పట్టుకొని కాళ్లతో తన్నుతూ చిత్రహింసలకు గురిచేశాడు. ఈ మొత్తం తతంగాన్ని అక్కడే ఉన్న మరో విద్యార్ధి వీడియో తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంపీ కార్తీ చిదంబరం స్పందించారు. విద్యార్థిని కొట్టి హింసించిన టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories