Tarun Chugh: కేసీఆర్‌ డిప్రెషన్‌లో ఉన్నారు.. కాంగ్రెస్‌ వెంటిలేటర్‌పై ఉంది

Tarun Chugh: కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ నుంచి వెళ్లిపోయింది

Jyothi
Published on: 14 Feb 2023 4:05 PM IST
Tarun Chugh Comments On KCR And Congress
X

Tarun Chugh: కేసీఆర్‌ డిప్రెషన్‌లో ఉన్నారు.. కాంగ్రెస్‌ వెంటిలేటర్‌పై ఉంది 

Tarun Chugh: సీఎం కేసీఆర్‌ డిప్రెషన్‌లో ఉన్నారని.. కాంగ్రెస్‌ వెంటిలేటర్‌పై ఉందని విమర్శించారు తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్ తరుణ్‌చుగ్‌. కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ నుంచి వెళ్లిపోయిందని.. ఓడిపోతామని తెలిసికూడా యాత్రలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు సపరేటుగా ఉండి... ఎన్నికల తరువాత కలుస్తామంటే.. ప్రజలను మోసం చేయడమేనన్నారు.

Jyothi

Jyothi

Next Story