పుదుచ్చేరి గవర్నర్‌గా తమిళిసై ప్రమాణస్వీకారం

Arun Chilukuri
Updated on: 18 Feb 2021 12:22 PM IST
పుదుచ్చేరి గవర్నర్‌గా తమిళిసై ప్రమాణస్వీకారం
X

పుదుచ్చేరి గవర్నర్‌గా తమిళిసై ప్రమాణస్వీకారం

పుదుచ్చేరి గవర్నర్‌గా తమిళిసై అదననపు బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో సీఎం నారాయణస్వామి, ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అదననపు బాధ్యతలు స్వీకరించారు. లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న కిరణ్ బేడీని కేంద్రం తొలగించింది. తెలంగాణ గవర్నర్‌ తమిళిసైకి అదనపు బాధ‌్యతలు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story