CM Stalin: రూ.150కు చేరిన టమాటా.. సీఎం స్టాలిన్‌ కీలక నిర్ణయం

Tamil Nadu Steps in to Sell Tomatos at Lower Rates
x

CM Stalin: రూ.150కు చేరిన టమాటా.. సీఎం స్టాలిన్‌ కీలక నిర్ణయం

Highlights

CM Stalin: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో టమాటా ధరలు చుక్కులు చూపిస్తున్నాయి.

CM Stalin: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో టమాటా ధరలు చుక్కులు చూపిస్తున్నాయి. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కిలో టమాటా ధర 150కి చేరింది. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కిలో టమాట 70 రూపాయలకే ప్రజలకు ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కిలో టమాట ధర 150 రూపాయలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ దుకాణాల్లో సబ్సిడీలో టమాటాలు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తాజాగా సీఎం స్టాలిన్ తీసుకున్న ఈ నిర్ణయంతో తమిళనాడు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories