Odisha Train Accident: 35 మంది తమిళనాడు వాసులు మృతి..రైలు ప్రమాదంలో 280కి చేరిన మృతుల సంఖ్య

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో తమిళనాడు వాసులు మృతి

Jyothi
Published on: 3 Jun 2023 10:53 AM IST
Tamil Nadu Residents killed in Odisha Train Accident
X

Odisha Train Accident: 35 మంది తమిళనాడు వాసులు మృతి..రైలు ప్రమాదంలో 280కి చేరిన మృతుల సంఖ్య

Odisha Train Accident: ఒడిశా లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 280కి చేరింది. ఈ ప్రమాదంలో 900 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో 35 మంది తమిళనాడు వాసులు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. కాగా ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ నిన్నటి నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ కంట్రోల్ రూమ్‌కు చేరుకున్న స్టాలిన్‌ ప్రస్తుత పరిస్థితి గురించి ఆరా తీశారు. ఇవాళ తమిళనాడులో సంతాప దినాన్ని ప్రకటించారు స్టాలిన్. తన తండ్రి కరుణానిధి జయంతి ఉత్సవాలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Jyothi

Jyothi

Next Story