Tamil Nadu: స్టాలిన్ మరో సంచలన నిర్ణయం..
Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Tamil Nadu: స్టాలిన్ మరో సంచలన నిర్ణయం..
Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు 50వేల పరిహారం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను స్టాలిన్ సర్కార్ జారీ చేసింది. ఈ సహాయాన్ని రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి అందించనున్నారు. మరోవైపు ప్రభుత్వ లెక్కల ప్రకారం 28వందల మంది కరోనాతో మృతి చెందారు. ఇక మన దేశంలో తొలి కేసు నమోదైనప్పటి నుంచీ ప్రభుత్వం అందించే సాయం వర్తిస్తుందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Next Story




