Jallikattu: జల్లికట్టుకు అనుమతి ఇచ్చిన తమిళనాడు సర్కార్

Jallikattu: తమిళ సాంప్రదాయ ఆట జల్లికట్టుపై తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Published on: 10 Jan 2022 3:00 PM IST
Tamil Nadu Govt Grants Permission for Jallikattu
X

Jallikattu: జల్లికట్టుకు అనుమతి ఇచ్చిన తమిళనాడు సర్కార్ 

Jallikattu: తమిళ సాంప్రదాయ ఆట జల్లికట్టుపై తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా నిర్వహించే జల్లికట్టుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి స్టాలిన్. అయితే, ఈ పోటీలు చూసేందుకు తక్కువ సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించాలన్నారు. దక్షిణ తమిళనాడు ఇప్పటికే జల్లికట్టు పోటీలకు ముస్తాబవుతున్న వేళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక తమిళనాడులోని మధురై జిల్లాలో ఈనెల 14 నుండి జల్లికట్టు పోటీలు ప్రారంభంకానున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story