Tamil Nadu: బీజేపీకి షాకిచ్చిన సీఎం స్టాలిన్.. ప్రధాని రోడ్‌షోకు అనుమతి నిరాకరణ

Tamil Nadu Government Denies Permission for PM Modis Roadshow in Coimbatore
x

Tamil Nadu: బీజేపీకి షాకిచ్చిన సీఎం స్టాలిన్.. ప్రధాని రోడ్‌షోకు అనుమతి నిరాకరణ

Highlights

Tamil Nadu: తమిళనాడులో బీజేపీకి షాకిచ్చారు సీఎం స్టాలిన్. కోయంబత్తూరులో ప్రధాని రోడ్‌షోకు అనుమతి నిరాకరించారు.

Tamil Nadu: తమిళనాడులో బీజేపీకి షాకిచ్చారు సీఎం స్టాలిన్. కోయంబత్తూరులో ప్రధాని రోడ్‌షోకు అనుమతి నిరాకరించారు. మార్చి 18న కోయంబత్తూరులో ర్యాలీకి బీజేపీ ప్లాన్ చేయగా.. ఈ ర్యాలీకి ప్రధాని మోడీని ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో రోడ్‌షో కోసం పోలీసులను బీజేపీ నేతలు అనుమతి కోరారు. అయితే భద్రతా కారణాలతో అనుమతి నిరాకరించారు పోలీసులు. దీంతో ర్యాలీకి పర్మిషన్ కోసం హైకోర్టును ఆశ్రయించింది తమిళనాడు బీజేపీ.

Show Full Article
Print Article
Next Story
More Stories