Tamil Nadu Election Results 2021: తమిళనాడులో సీన్ రివర్స్..

Tamil Nadu Election Results 2021: తమిళనాడులో డీఎంకే కు అన్నాడీఎంకే గట్టి పోటీ ఇస్తుంది.

Arun Chilukuri
Published on: 2 May 2021 11:42 AM IST
Tamil Nadu Election Results 2021: DMK Leads in 122 seats, AIADMK 97
X

Tamil Nadu Election Results 2021: తమిళనాడులో సీన్ రివర్స్..

Tamil Nadu Election Results 2021: తమిళనాడులో డీఎంకే కు అన్నాడీఎంకే గట్టి పోటీ ఇస్తుంది. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అనుకుంటే. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం సీన్ రివర్స్ అవుతున్నట్లు అనిపిస్తోంది. ముందు డీఎంకే దూసుకుపోగా, ఆ తర్వాత అన్నాడీఎంకే పుంజుకుంది. మొత్తం 234 స్థానాలకు గానూ డీఎంకే 122 చోట్ల, అన్నాడీఎంకే కూటమి 97 సీట్లలో అధిక్యంలో ఉన్నాయి. ఎడప్పాడిలో సీఎం పళనిస్వామి, కోయంబత్తూర్ సౌత్ లో హీరో కమల్ హాసన్ ముందంజలో ఉన్నారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story