MK Stalin: తనదైన మార్క్ చూపిన తమిళనాడు సీఎం స్టాలిన్

* కుండపోత వర్షాలతో అతలాకుతలమైన చెన్నై * లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం స్టాలిన్

Shilpa
Published on: 7 Nov 2021 3:14 PM IST
Tamil Nadu CM Stalin Visited the Flooded Inland Areas in Chennai
X

లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం స్టాలిన్(ట్విట్టర్ ఫోటో)

MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి తనదైన మార్క్ చూపారు. గత ముఖ్యమంత్రులకు భిన్నంగా కుండపోత వర్షాలతో అతలాకుతలమైన చెన్నై మహానగరంలోని పరిస్థితులను నేరుగా తెలుసుకొనేందుకు రోడ్డుపైకి వచ్చారు.

అధికారులను వెంటపెట్టుకొని జలమయం అయిన లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. భారీ వర్షం కారణంగా ఇళ్లకే పరిమితమైన ప్రజల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు. కాన్వాయ్ హంగామా లేకుండానే రెయిన్ కోట్ వేసుకొని ప్రజల కష్టాలు వింటూ ముందుకు సాగారు.

Shilpa

Shilpa

Next Story