MK Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం

MK Stalin: నీట్ పై అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్.

Arun Chilukuri
Published on: 4 Oct 2021 9:05 PM IST
Tamil Nadu CM MK Stalin writes to 12 Chief Ministers Seeking Support
X

MK Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం

MK Stalin: నీట్ పై అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. గ్రామీణ ప్రాంత, సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్ధులు ఇబ్బందులు పడే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అవసరం లేదని, దీనిని రాష్ట్రాలన్నీ సంఘటితంగా ప్రతిఘటించాలని స్టాలిన్ వాదిస్తున్నారు.

విద్యారంగంలో రాష్ట్రాల ప్రాముఖ్యతను పునరుద్ధరించడానికి రాజ్యాంగంలో ఉన్న వెసులు బాటును వినియోగించుకుని నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ను వ్యతిరేకిద్దామని పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాలతో సహా 12 రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ ఈ లేఖ రాశారు. ఈ లేఖను డిఎంకే ఎంపీల బృందం స్వయంగా రాష్ట్రాల సీఎంలకు అందించనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story