MK Stalin: బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం లేఖ

MK Stalin: కేంద్రం, రాష్ట్రపతిని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించాలని సీఎంలకు లేఖ

Dhatripriya
Updated on: 13 April 2023 12:31 PM IST
Tamil Nadu CM Letter To Chief Minister Of Non BJP States
X

MK Stalin: బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం లేఖ

MK Stalin: బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించడానికి.. గవర్నర్‌లకు కాలపరిమితిని నిర్ణయించాలని.. కేంద్రం, రాష్ట్రపతిని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించాలని సీఎం స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు. గవర్నర్ బిల్లులను ఆమోదించడానికి కాలపరిమితిని నిర్ణయించాలని.. కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రపతిని కోరుతూ ఏప్రిల్ 10న తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది.

Dhatripriya

Dhatripriya

Next Story