జమ్మూకాశ్మీర్‌లో అనుమానాస్పద మూట కలకలం.. బాంబు ఉన్నట్లు గుర్తించిన బాంబ్‌ స్క్వాడ్‌

Jammu & Kashmir: బాంబును నిర్వీర్యం చేసిన బాంబ్‌ స్క్వాడ్‌

Shekhar G
Published on: 11 Sept 2023 10:36 AM IST
Suspicious Object Found In Baramulla Jammu Kashmir
X

జమ్మూకాశ్మీర్‌లో అనుమానాస్పద మూట కలకలం.. బాంబు ఉన్నట్లు గుర్తించిన బాంబ్‌ స్క్వాడ్‌

Jammu & Kashmir: జమ్మూకాశ్మీర్‌ బారాముల్లా డివిజన్‌లో అనుమానాస్పద ముఠా కలకలం సృష్టించింది. శ్రీనగర్‌-బారాముల్లా నేషనల్‌ హైవే పక్కన ఒక మూట స్థానికులకు కనిపించింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు. హైవేపై రాకపోకలను నిలిపి వేశారు.. ఆ తర్వాత బాంబ్‌ స్వ్కాడ్‌ను పిలిపించి తనిఖీలు చేపట్టారు.. బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీల్లో మూటలో భారీగా పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. హంజీవేరా పట్టణ్‌ లో రోడ్డుకు దూరంగా మూటను తీసుకెళ్ళి పేల్చవేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Shekhar G

Shekhar G

Next Story