Karnataka CM 2021: కర్ణాటక కొత్త సీఎం ఎంపికపై ఉత్కంఠ

Karnataka CM 2021: రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం * సీఎం రేసులో పది మంది ఆశావహులు

Sandeep Eggoju
Updated on: 27 July 2021 4:42 PM IST
Suspension on Karnataka CM Selection
X
కర్ణాటక సీఎం అభ్యర్థి ఎంపిక పై సస్పెన్సు (ఫైల్ ఇమేజ్)

Karnataka CM 2021: కర్ణాటక సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. యడియూరప్ప రాజీనామాతో కొత్త సీఎం ఎంపికపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం సీఎం పదవికి పది మంది నేతలు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎవరిని నియమించాలనే అంశంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌‌ను పరిశీలకునిగా నియమించింది అధిష్టానం. ఇప్పటికే బెంగళూరు చేరుకున్న ధర్మేంద్ర ప్రదాన్.. కర్ణాటకలో పరిస్థితులపై నేతలతో చర్చించనున్నారు. సాయంత్రం లేదా రేపు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి సీఎం ఎంపికపై ప్రకటన వెలువరించే అవకాశాలున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story