ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ‎ఈడీ విచారణపై ఉత్కంఠ..

Arvind Kejriwal: ఇవాళ విచారణకు హాజరుకావాలని జనవరి 31 నోటీసులు

Jyothi
Published on: 2 Feb 2024 9:10 AM IST
Suspense over Delhi Arvind Kejriwal ED investigation
X

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ‎ఈడీ విచారణపై ఉత్కంఠ.. 

Arvind Kejriwal: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణపై ఉత్కంఠ నెలకొంది. లిక్కర్ కేసులో విచారణకు హాజరుకావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేసింది ఈడీ. ఇవాళ విచారణకు హాజరుకావాలని జనవరి 31న మరోసారి నోటీసులు ఇచ్చింది ఈడీ. అయితే విచారణకు హాజరయ్యే విషయంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. దీంతో ఐదోసారి కూడా అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది‎ ఈడీ. గతంలోనూ వివిధ కారణాలతో విచారణకు హాజరుకాలేదు సీఎం కేజ్రీవాల్. మరి ఈ రోజైనా విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది.

Jyothi

Jyothi

Next Story