పట్టుబడిన గూఢచర్య పావురం.. కాళ్లకి చిప్‌, కెమెరా..

Spy Pigeo: ఒడిశాలో కెమెరాతో పాటు చిప్‌తో కూడిన ఓ పావురం మత్స్యకారులకు కనిపించింది.

Arun Chilukuri
Published on: 9 March 2023 10:53 AM IST
Suspected ‘spy’ pigeon with fitted devices on leg caught in Odisha
X

పట్టుబడిన గూఢచర్య పావురం.. కాళ్లకి చిప్‌, కెమెరా..

Spy Pigeon: ఒడిశాలో కెమెరాతో పాటు చిప్‌తో కూడిన ఓ పావురం మత్స్యకారులకు కనిపించింది. జగస్తీనగర్ పరదీప్ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో వారు వచ్చి పావురం కాళ్లకు కెమెరాతో పాటు చిప్ కూడా ఉండటాన్ని గమనించారు. దీంతో పావురాన్ని స్వాధీనం చేసుకున్నారు. పావురం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపి ఉంటారు? అనే వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇది గూఢచారి పావురమేనా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story