సుప్రీంకోర్టు ముందుకు జ్ఞానవాపి కేసు..!

supreme court to hear gyanvapi case today
x

సుప్రీంకోర్టు ముందుకు జ్ఞానవాపి కేసు

Highlights

* శివలింగంగా చెబుతున్న వస్తువును పరిరక్షించే ఉత్తర్వులు.. పొడిగించాలని హిందూ పక్షాల పిటిషన్‌

Gyanvapi Masjid Case: జ్ఞానవాపి కేసు సుప్రీంకోర్టు ముందుకు చేరుకుంది. శివలింగంగా చెబుతున్న వస్తువును పరిరక్షించే ఉత్తర్వులు పొడిగించాలని హిందూ పక్షాలు పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్ ను సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories