Pegasus: 23న పెగాసస్‌ అంశంపై సుప్రీం ధర్మాసనం విచారణ

Pegasus: గత ఏడాది అక్టోబర్ 27న జరిగిన విచారణ

Rama Rao
Updated on: 22 Feb 2022 8:00 AM IST
Pegasus: Supreme Court to Hear Batch of Pleas on February 23
X

Pegasus: 23న పెగాసస్‌ అంశంపై సుప్రీం ధర్మాసనం విచారణ

Pegasus: పెగాసస్ వ్యవహారంపై చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది. ఇదే అంశంపై గత ఏడాది అక్టోబర్ 27న విచారణ జరిగింది. విచారణలో భాగంగా పెగాసస్ స్పైర్ ‌వేర్‌తో భారత్‌లో కొందరిపై నిఘా వేశారన్న ఆరోపణలపై దర్యాప్తు కోసం ముగ్గురు నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ధర్మాసనం ఆదేశాలిచ్చింది. దీనిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆర్.వి.రవీంద్రన్ పర్యవేక్షిస్తారని తెలిపింది. ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్ , జస్టిస్ హిమా కోహ్లీ ఉన్నారు.

Rama Rao

Rama Rao

Next Story