Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేపై సుప్రీంకోర్టు స్టే..

Gyanvapi Mosque: సర్వేను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ముస్లింలు

Shekhar G
Published on: 24 July 2023 12:19 PM IST
Supreme Court Stay On Scientific Survey In Gyanvapi Mosque
X

Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేపై సుప్రీంకోర్టు స్టే..

Gyanvapi Mosque: జ్ఞానవాపి ఆవరణలో ఆర్కియాలజీ సర్వేకు బ్రేక్ పడింది. వారణాసి కోర్టు ఆదేశాలతో సర్వే చేసేందుకు ASI బృందం వెళ్లగా.. ముస్లిం సంఘాల నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్వేకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. సర్వేపై స్టే విధించింది. ఈనెల 26 సాయంత్రం 5 గంటల వరకు సర్వే చేయొద్దని ఆదేశించింది. ఇక ఈ అంశంపై ముస్లిం సంఘాలు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది ధర్మాసనం.

Shekhar G

Shekhar G

Next Story