Hemant Soren: సుప్రీంకోర్టులో హేమంత్‌ సోరెన్‌కు చుక్కెదురు

Hemant Soren: హేమంత్‌ సోరెన్‌ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం

Jyothi
Published on: 2 Feb 2024 11:17 AM IST
Supreme Court Rejected Hemant Soren Petition
X

Hemant Soren: సుప్రీంకోర్టులో హేమంత్‌ సోరెన్‌కు చుక్కెదురు

Hemant Soren: భూకుంభకోణం ఆరోపణలతో అరెస్ట్ అయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే హేమంత్ సోరెన్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు.. హేమంత్ కేసులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అవసరమైతే సోరెన్ హైకోర్టును ఆ‌శ్రయించవచ్చని తెలిపింది.

Jyothi

Jyothi

Next Story