Supreme Court: బిల్కిస్‌ బానో కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు.. 10 మంది.. 21లోగా లొంగిపోవాలని ఆదేశం

Supreme Court: నిందితులు పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

Shekhar G
Published on: 19 Jan 2024 2:08 PM IST
Supreme Court order in Bilkis Bano case
X

Supreme Court: బిల్కిస్‌ బానో కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు.. 10 మంది.. 21లోగా లొంగిపోవాలని ఆదేశం

Supreme Court: బిల్కిస్‌ బానో కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులను లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 10 మంది నిందితులు 21లోగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. నిందితులు పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Shekhar G

Shekhar G

Next Story