Supreme Court: పెగాసస్ పై వివరాలు ఇవ్వలేమన్న కేంద్రం

Supreme Court: పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

Arun Chilukuri
Published on: 17 Aug 2021 3:24 PM IST
Supreme Court Issues Notice To Centre On Pleas For Pegasus spyware Probe
X

Supreme Court: పెగాసస్ పై వివరాలు ఇవ్వలేమన్న కేంద్రం

Supreme Court: పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పెగాసస్ స్పైవేర్‌ వాడకంపై వివరాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఈ అంశం దేశ భద్రతకు సంబంధించిన అంశమని వివరించింది. అయితే పెగాసస్ వ్యవహారంలో కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 10 రోజులకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. పెగసస్ గూఢచర్యం ఆరోపణల్ని నిపుణుల కమిటీ పరిశీలిస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. పెగసస్ వ్యవహారంపై ప్రతిపక్షాలు, జర్నలిస్టుల ఆరోపణల్లో వాస్తవం లేదంటూ కొట్టిపారేసింది. పెగసస్‌పై నిజాల్ని నిగ్గు తేల్చేందుకు ట్రిబ్యునల్ కమిటీ ఏర్పాటు కానుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story