Air Pollution: వాయు కాలుష్యంపై సుప్రీం సీరియస్‌.. 5 రాష్ట్రాల నుంచి అఫిడవిట్‌ కోరిన న్యాయస్థానం

Air Pollution: ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 336గా నమోదు

Jyothi
Published on: 1 Nov 2023 10:49 AM IST
Supreme Court is Serious about Air Pollution in Delhi
X

Air Pollution: వాయు కాలుష్యంపై సుప్రీం సీరియస్‌.. 5 రాష్ట్రాల నుంచి అఫిడవిట్‌ కోరిన న్యాయస్థానం 

Air Pollution: దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఢిల్లీలో మళ్లీ ప్రమాదకర స్థాయికి కాలుష్యం చేరుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 336గా నమోదుకాగా.. పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాలు కాల్చడమే కారణమని తలుస్తోంది. ఇక వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయ్యింది. ఐదు రాష్ట్రాల నుంచి అఫిడవిట్ కేంద్రాన్ని సుప్రీంకోర్టు అఫిడవిట్ కోరింది.

Jyothi

Jyothi

Next Story