Supreme Court: లఖీంపూర్‌ ఘటనపై విచారణ బుధవారానికి వాయిదా

*ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించిన హరీష్‌ సాల్వే *ఘటనకు సంబంధించిన దర్యాప్తు సీల్డ్‌ కవర్‌లో అందజేత

Shilpa
Updated on: 20 Oct 2021 1:09 PM IST
Supreme Court Hearing on the Lakhimpur Kheri Incident PostPoned to Wednesday
X

సుప్రీంకోర్టు (ఫోటో- ది హన్స్ ఇండియా)

Supreme Court: లఖీంపూర్‌ ఘటనపై విచారణ బుధవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించిన హరీష్ సాల్వే ఘటనకు సంబంధించిన దర్యాప్తును సీల్డ్‌ కవర్‌లో ధర్మాసనానికి అందజేశారు. ఇక లఖీంపూర్‌ ఘటనలో ఇప్పటివరకు 10 మంది అరెస్ట్‌ కాగా, యూపీ సర్కార్‌ తీరుపై ఇప్పటికే సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

Shilpa

Shilpa

Next Story