Avinash Reddy: ఇవాళ సుప్రీంకోర్టులో అవినాష్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

Supreme Court Hear Avinash Reddys Petition Today
x

Avinash Reddy: ఇవాళ సుప్రీంకోర్టులో అవినాష్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

Highlights

Avinash Reddy: తనకు సీబీఐ అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించాలని కోరిన అవినాష్‌రెడ్డి

Avinash Reddy: సుప్రీంకోర్టులో ఇవాళ అవినాష్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరగనుంది. తనకు సీబీఐ అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు అవినాష్‌రెడ్డి. తన తల్లి అనారోగ్యం కారణంగా వారం రోజుల పాటు.. సీబీఐ విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories