NEET - PG Counselling: నీట్‌-పీజీ కౌన్సెలింగ్‌కు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

NEET - PG Counselling: ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారమే కౌన్సెలింగ్‌ నిర్వహించాలన్న సుప్రీంకోర్టు...

Shireesha
Published on: 7 Jan 2022 11:32 AM IST
Supreme Court Green Signal to NEET PG Counselling 2021 | Telugu Online News
X

NEET - PG Counselling: నీట్‌-పీజీ కౌన్సెలింగ్‌కు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

NEET - PG Counselling: నీట్‌ పీజీ విద్యార్థులకు ఊరట లభించింది. నీట్‌-పీజీ కౌన్సెలింగ్‌కు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 2021-22 ఏడాదికి నీట్‌-పీజీ ప్రవేశాలకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారమే కౌన్సెలింగ్‌ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు ఓకే చెప్పేసింది. అలాగే ఈడబ్ల్యూఎస్‌లకు 10శాతం రిజర్వేషన్‌ కల్పించింది సుప్రీంకోర్టు.

Shireesha

Shireesha

Next Story