Varavara Rao: వరవరరావుకు బెయిల్‌ మంజూరు

Varavara Rao: విరసం నేత వరవరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

Arun Chilukuri
Published on: 10 Aug 2022 1:26 PM IST
Supreme Court Grants Bail to Varavara Rao
X

Varavara Rao: వరవరరావుకు బెయిల్‌ మంజూరు

Varavara Rao: విరసం నేత వరవరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు ధర్మాసనం శాశ్వత బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలతో శాశ్వత బెయిల్ కోరుతూ వరవరరావు పిటిషన్ దాఖలు చేశారు. వరవరరావు చర్యలు దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయని బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. వాదోపవాదాల అనంతరం సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్‌పై తీర్పు వెలువరించింది. అనారోగ్యం, మధ్యంతర బెయిల్ ను దుర్వినియోగం చేయకపోవడం ఆధారంగా సుప్రీంకోర్టు శాశ్వత మెడికల్ బెయిల్ మంజూరు చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story