Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరయ్యింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 9 Aug 2024 11:09 AM IST
Supreme Court Grants Bail to Manish Sisodia
X

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరయ్యింది. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం బెయిల్ ఇచ్చింది. 17 నెలలుగా సిసోడియా తిహార్ జైలులో ఉంటున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story