రాఫెల్‌ డీల్‌ : కేంద్రానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట

Arun Chilukuri
Updated on: 14 Nov 2019 11:55 AM IST
రాఫెల్‌ డీల్‌ : కేంద్రానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట
X

కేంద్రానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాఫెల్ ఒప్పందంపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ అవసరంలేదని స్పష్టం చేసింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు 2018 డిసెంబర్ 14న తీర్పు వెలువరించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story