Maharashtra: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

X
Maharashtra: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
Highlights
Maharashtra: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Arun Chilukuri8 April 2021 11:51 AM GMT
Maharashtra: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ విచారణ నిలిపివేయాలన్న అనిల్ దేశ్‌ముఖ్ పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసింది. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ తనపై మోపిన అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తును ఆదేశిస్తూ ముంబై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై అనిల్ దేశ్‌ముఖ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం, అనిల్ దేశ్‌ముఖ్ వేసిన రెండు పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది. అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ విచారణ కొనసాగించాలని సుప్రీం తెలిపింది.
Web TitleSupreme Court Dismisses Appeals Of Anil Deshmukh Against CBI Enquiry
Next Story
ప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMT
Health Tips: తొందరగా అలసిపోతున్నారా.. ఈ జ్యూస్లని డైట్లో...
12 Aug 2022 10:30 AM GMTKomatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్‌ను ఎందుకు సస్పెండ్...
12 Aug 2022 9:55 AM GMTCM Jagan: అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్.. స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక...
12 Aug 2022 9:43 AM GMTMacherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం మూవీ రివ్యూ..
12 Aug 2022 9:29 AM GMTమునుగోడు ఉపఎన్నికపై గులాబీ బాస్ ఫోకస్..
12 Aug 2022 8:38 AM GMT