Supreme Court: కొత్త సీజేల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు

* తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ పేరు సిఫార్సు * ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా పేరు సిఫార్సు

Sandeep Eggoju
Published on: 17 Sept 2021 3:40 PM IST
Supreme Court Collegium Recommended the Appointment of New CJs
X

 సుప్రీంకోర్టు(ఫోటో-ది హన్స్ ఇండియా)

Supreme Court: కొత్త సీజేల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు నూతన సీజేల నియామకానికి సిఫార్సు వెలుబడ్డాయి. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ పేరు ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా పేరు సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ఉన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story