జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేడు పదవీ విరమణ

NV Ramana: కార్తీ చిదంబరం పిటిషన్‌పై సానుకూలంగా స్పందించిన ధర్మాసనం...

Jyothi
Published on: 26 Aug 2022 8:15 AM IST
Supreme Court Chief Justice will Retire Today
X

జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేడు పదవీ విరమణ

NV Ramana: ప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీరమణ ఇవాళ పదవీ విరమణ చేయనున్నారు. పలు కీలక కేసులను జస్టిస్ ఎన్వీ రమణ విచారించారు. కోర్టుల్లో మౌలిక సదుపాయాలు, న్యాయమూర్తుల నియామకాలపై ప్రత్యేకంగా పని చేశానని జస్టీస్ ఎన్వీరమణ చెప్పారు. సుప్రీంకోర్టు, కొలీజియంలో తనకు అన్ని విధాలుగా సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. న్యాయ వ్యవస్థ అవసరాలను తీర్చిదిద్దేందుకు ఎన్వీరమణ విశేషంగా కృషి చేశారని పలువురు న్యాయవాదులు ప్రశంసించారు. భారత ప్రధాన న్యాయమూర్తుల్లో ఎన్వీరమణ అత్యుత్తమమమైనవారని కొనియాడారు. అధ్భుతమైన ప్రగతిశీల దృక్పధం ఉన్న ఆయన న్యాయవ్యవస్థ అవసరాలను వేగంగా తీర్చగలిగారని ప్రశంసించారు.

Jyothi

Jyothi

Next Story