లఖింపూర్‌ఖేరి కేసులో నిందితుడు ఆశిష్‌మిశ్రా బెయిల్ రద్దు

Supreme Court Cancels Accused Ashish Mishra Bail in Lakhimpur Kheri Case
x

లఖింపూర్‌ఖేరి కేసులో నిందితుడు ఆశిష్‌మిశ్రా బెయిల్ రద్దు

Highlights

Lakhimpur Kheri Case: ఆశిష్‌ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసిన.. అలహాబాద్ హైకోర్టు తీర్పును పక్కనపెట్టిన సుప్రీంకోర్టు

Lakhimpur Kheri Case: లఖింపూర్‌ ఖేరి(Lakhimpur Kheri) కేసులో నిందితుడు ఆశిష్‌ మిశ్రా(Ashish Mishra) బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆశిష్‌ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసిన అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు(Supreme Court) పక్కనపెట్టింది. వారంలోగా ఆశిష్‌మిశ్రా లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories