Supreme Court: పెగాసస్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

* వచ్చే వారంలో పెగాసస్‌పై జరగనున్న విచారణ * పెగాసస్‌ అంశంపై స్వత్రంత్ర దర్యాప్తు కోరుతూ పిటిషన్లు

Sandeep Reddy
Updated on: 30 July 2021 12:36 PM IST
Supreme Court Agreed to Inquiry on Pegasus Probe May be Heard in Next Week
X

సుప్రీంకోర్టు (ఫైల్ ఫోటో)

Supreme Court: దేశంలో ప్రకంపనలు రేపుతోన్న పెగాసస్‌ వివాదంపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఆగస్టు తొలి వారంలో పెగాసస్ అంశంపై విచారణ జరుపుతామని తెలిపింది. పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌తో రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడుతుందంటూ జర్నలిస్టులు రామ్, శశికుమార్ పిటిషన్‌ వేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story