Hanuman Chalisa: న్యూ కంపొజిషన్లో హనుమాన్ చాలీసా

Hanuman Chalisa: ప్రముఖ బాలీవుడ్ సింగర్ సుఖ్వీందర్ సింగ్.. తాను కంపోజ్ చేసిన హనుమాన్ చాలీసాను అయోధ్యలో లాంచ్ చేశారు.

Arun Chilukuri
Updated on: 16 April 2022 9:15 PM IST
Sukhwinder Singh Launches Hanuman Chalisa at Ayodhya
X

Hanuman Chalisa: న్యూ కంపొజిషన్లో హనుమాన్ చాలీసా

Hanuman Chalisa: ప్రముఖ బాలీవుడ్ సింగర్ సుఖ్వీందర్ సింగ్.. తాను కంపోజ్ చేసిన హనుమాన్ చాలీసాను అయోధ్యలో లాంచ్ చేశారు. ఆయన పాటలు ఇప్పటికే బాలీవుడ్ లో పాపులర్ అయ్యాయి. హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన హనుమాన్ చాలీసా వీడియోను లాంచ్ చేశారు. ఇవి త్వరలోనే అన్ని సోషల్ మీడియాల్లో కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటాయన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story