Election Commissioners: కొత్త ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌బీర్‌ సంధు, జ్ఞానేశ్‌ కుమార్‌

Election Commissioners: ఇద్దరు కొత్త కమిషనర్లను నియమించిన హైపవర్డ్ కమిటీ

Jyothi
Published on: 14 March 2024 2:16 PM IST
Sukhbir Sandhu, Gyanesh Kumar Appointed As Election Commissioners
X

Election Commissioners: కొత్త ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌బీర్‌ సంధు, జ్ఞానేశ్‌ కుమార్‌

Election Commissioners: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లను నియమించింది. కేరళకు చెందిన జ్ఞానేశ్వర్ కుమార్, పంజాబ్‌కు చెందిన సుఖ్‌బీర్ సింగ్ సంధూలనూ నియమిస్తూ హైపవర్డ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఎలక్షన్ కమిషన్ ప్యానెల్‌లో ఏర్పడ్డ రెండు ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ రోజు ప్రధాని నేతృత్వంలో హైపవర్డ్‌ కమిటీ భేటీ అయ్యింది. మొత్తం 212 మంది క్యాండిడేట్లు అప్లికేషన్లు రాగా.. అందులో ఇద్దరిని ఫైనల్ చేసింది కమిటీ.

Jyothi

Jyothi

Next Story