Sukesh Chandra Sekhar: కేజ్రీవాల్‌ తనకు కూడా ఖరీదైన క్లాస్‌ ఫర్నీచర్‌ కావాలని అడిగారు.. ఫర్నీచర్‌ మొత్తాన్ని నేనే కొన్నా

Sukesh Chandra Sekhar: తీహార్ జైలు నుంచి మరో లేఖ విడుదల చేసిన సుఖేష్

Dhatripriya
Published on: 6 May 2023 4:18 PM IST
Sukesh Chandra Sekhar About Arvind Kejriwal
X

Sukesh Chandra Sekhar: కేజ్రీవాల్‌ తనకు కూడా ఖరీదైన క్లాస్‌ ఫర్నీచర్‌ కావాలని అడిగారు.. ఫర్నీచర్‌ మొత్తాన్ని నేనే కొన్నా

Sukesh Chandra Sekhar: లిక్కర్ స్కాంపై వరుస లేఖలతో ప్రకంపనలు సృష్టిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్‌ మరో లేఖ విడుదల చేశారు. తీహార్ జైలు నుంచి లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేఖ రాసి... తన అడ్వకేట్ ద్వారా విడుదల చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రజాధనాన్ని తన ఇంటికి ఖర్చు చేశారన్న వివాదం నడుస్తుండగా.. కేజ్రీవాల్‌పై ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు సుఖేష్. కేజ్రీవాల్ ఇంటికి తానే ఫర్నిచర్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. తాను పంపిన వాట్సాప్ ఫోటోల ద్వారా కేజ్రీవాల్‌, సత్యేంద్రజైన్‌ ఫర్నిచర్‌ సెలక్ట్ చేసుకున్నట్లు పేర్కొన్నాడు.

Dhatripriya

Dhatripriya

Next Story