Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి.. నామినేట్‌ చేసిన రాష్ట్రపతి

Sudha Murty: సుధామూర్తికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోడీ ట్వీట్‌

Jyothi
Published on: 8 March 2024 2:06 PM IST
Sudha Murty Nominated to Rajya Sabha
X

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి.. నామినేట్‌ చేసిన రాష్ట్రపతి

Sudha Murty: ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్యసభకు నామినేట్‌ చేశారు. ఈ మేరకు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు. సామాజిక సేవలో సుధామూర్తి స్ఫూర్తిదాయక ముద్ర వేశారని కొనియాడారు. విద్యతోపాటు విభిన్న రంగాలకు సుధామూర్తి సేవలందించారని..ఆమె పదవీకాలం ఫలవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాని మోడీ ఆకాక్షించారు.

Jyothi

Jyothi

Next Story